|

శ్రీరామరాజ్యం ఫోటోలు: బాపూ రాముడిగా బాలయ్య

శ్రీరామరాజ్యం.. అలనాటి అద్భుత కళాఖండం లవకుశకు రీమేక్. రాముడి పాత్రలో అప్పుడు ఎన్టీఆర్ నటిస్తే, ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్నారు. సినిమా విడుదలకు సన్నాహాల్లో భాగంగా, ఇటీవలే ఈ సినిమా ఫొటోలను, పోస్టర్లను విడుదల చేశారు. శ్రీరామరాజ్యంలో రాముడు, సీత, లక్ష్మణ, వాల్మీకి, లవకుశుల ఫోటోలు ఇందులో ఉన్నాయి. చూసి తరించండి.

Posted by sateesh devalla on Tuesday, November 01, 2011. Filed under , , , , , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

1 comments for "శ్రీరామరాజ్యం ఫోటోలు: బాపూ రాముడిగా బాలయ్య"

  1. రాముడి అలంకారం (మేకప్) మరీ కృతకంగా ఉంది
    ఎబ్బెట్టు రాముడు
    హైటెక్కు సీతమ్మ
    బొద్దయిన వాల్మీకి
    తెర మీద వీధినాటకం ఓ కూనలమ్మా !!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Recently Added

click here click here click here

Recently Commented