|

అన్నివేషాలు.. అతడికే సాధ్యం

అవును.. బ్రహ్మానందం అంటే మాటలు కాదు.. అదో టిపికల్ ఫేస్. తెలుగు తెరపై వెలిగిన మతాబు. ఏం మాయ ఉందో తెలియదు.. స్క్రీన్ పై బ్రహ్మి కనపడితే చాలు.. మన నోట నవ్వుల పూలు పూస్తాయి. డైలాగ్ డెలివరీ లేకుండానే నవ్వించగల కామెడీ కింగ్ బ్రహ్మీ. అలాంటి బ్రహ్మీ సరికొత్త రూపాల్లో.. సరికొత్త గెటప్పుల్లో మనముందుకు దూసుకువస్తున్నాడు.. కాసుకోండి..
అబ్దుల్ కలాం కాదు.. బ్రహ్మాకలం
అన్నా హజారే కాదు.. బ్రహ్మీ బజారే
ప్రభాస్ కాదు.. బ్రంభాస్
నాగచైతన్యది 100% లవ్.. బ్రహ్మీది 100% జఫ్ఫా
ఫ్లాంక్లిన్ కాదు.. బ్రాంక్లిన్
బ్రహ్మీ ఫార్ములా ఎంటర్ టైన్ మెంట్ (E) = బ్రహ్మీ స్క్వేర్
దడ కాదు వడ
కొణిజేటి బ్రహ్మయ్య
సింహా..బ్రహ్మా
బరాక్ బబామా
బ్రహ్మినాథ్
బ్రగువేరా
బ్రహ్మి బాడెన్
దూకుడు కాదు గోకుడు

Posted by sateesh devalla on Friday, October 28, 2011. Filed under , , , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

0 comments for "అన్నివేషాలు.. అతడికే సాధ్యం"

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Recently Added

click here click here click here

Recently Commented